Tuesday, February 2, 2010

వైష్ణవి స్మృతిలో.. రమేష్ గేయం

నిజమే..
డబ్బు పాపిష్టిదే!
ఎవరికి తెలియదు?
ఆ చిన్నారికి తప్ప?

తెలియని విషయాలు తెలియచెప్పే పద్ధతి వేరు..
ఇలా ప్రాణాలు తీసి కాదు.
ఇలా తన తండ్రి మీద కోపం చిన్నారిపై చూపి కాదు.
ఈరోజు ఎన్ని గుండెలు అడిగాయి..
ఆ చిన్నారి లేచి రావాలని?
ఆ తండ్రి శ్వాస ఆడాలని?
ఆ రాక్షసులకి కఠిన శిక్ష పడాలని?

కొన్ని రోజుల్లో మరో ఎన్‌కౌంటర్..
లేదా మరో సంఘటన..

నిందితులు హతం!

ఇదేనా న్యాయం?
ఆ కన్నతల్లి కడుపుకోత తీర్చేదెవరు?
ఆ ఇల్లాలి గుండెకోత మానేలా చేసేదెవరు?

Get this widget | Track details | eSnips Social DNA

3 comments:

  1. అతి హేయమైన మానవ మృగాలకి ఎ శిక్ష విధించినా అది తక్కువే ! బిడ్డ , భర్త దూరమైన ఆమెకు ఇక ఏం చేస్తే మాత్రం న్యాయంజరిగినట్టు ?

    ReplyDelete
  2. ఎంతో భాధాకరమైన విషయం.

    ReplyDelete
  3. maa 'nagaram' o taluku belukula 'TAGARAM'
    Chirunavvuni chidimestaam//
    marumalleni kaalchestaam// talavanchukoni siggupadatam//
    aenaa illaage bratikestaam//

    ReplyDelete